Question: Hi naku Aug 19 last period ayindi..and naku irregular periods...ippudu nenu pregnant date prakaram ayithe ippudu 9th week lo unnattu..but doctor 5th week Ani chepparu ultra sound lo chusi..and Inka sac form avvaledu Ani annaru...2 weeks taravata scan teesi report pattukuni rammannaru...emaina problem unda ippudu naku sac form avvakapovatam valana...asalu sac anedi eppudu form avuthundi
Answer: హలో డియర్! మనం లెక్కపెట్టుకొనే తేదీలకు, స్కానింగ్ తేదీలకు కొంచెం తేడా ఉండడం మామూలే. స్కానింగ్ లో బిడ్డ ఎదుగుదల బట్టి పిండం వయసు నిర్ధారిస్తారు. మామూలుగా sac 3-5 వీక్స్ లో కనిపిస్తుంది. నాకు కూడా 6 వ వారంలో కనిపించింది. కాబట్టి మీరు టెన్షన్ ఫ్రీ గా ఉండండి😊
Ok thank you