7 weeks pregnant mother

Question: ఈరోజు నేను 15 కిలోస్ ప్రయాణo చేస్తున్న ఎం జాగర్త లు తీసుకోవాలి

1 Answers
Question
Answer: hi I would request you to post so carry query in English or in this or that I will be able to help you
Similar Questions with Answers
Question: నేను 8వారాల గర్భవతినినని. నిన్న రాత్రి నుండి తలనొప్పి. నేను ఎలాంటి మందులు తీసుకోవాలి?
Answer: హాయ్ అండి, గర్భంతో ఉన్న మహిళలు అత్యంత ఎక్కువగా చవిచూసే నొప్పి తలనొప్పి. ఇది రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, హర్మోన్న్ తేడాలు, ఒత్తిడి, వేవిళ్లు సమస్య, శరీరం సున్నితం కావడం లాంటివి ముఖ్య కారణాలు. కాబట్టి రోజూ బాగా నీళ్లు త్రాగడం మర్చిపోకండి. మంచి సమతుల్యమైన ఆహారాన్ని తినండి, ఫోన్ ఎక్కవగా వాడకూడదు. టివి కూడా ఎక్కువగా చూడకూడదు. కళ్ళు సున్నితమై ఏదైనా ఒకేదానిని తదేకంగా చూస్తే ఇలా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బాగా విశ్రాంతి తీసుకోండి, ఎక్కువగా ఒత్తిడికి లోనవొద్దు, బాగా చిహ్కటిగా ఉండే గదిలో పడుకోవాలి, తలకి మంచి తలగది పెట్టుకోండి. దఆకూ ఈ తలనొప్పి బెడదని తప్పించుకోకవచ్చు.గ్గరే విక్స్ గాని జండూబామ్ కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే చాలా
»Read All Answers
Question: మా అమ్మాయికి విరోచనాలు అవుతున్నాయి. నేను ఎం చేయాలి?
Answer: పాప ఇప్పుడు ఇంకా ఉత్తి తల్లి పాలమీదే ఆధార పడి ఉంది కాబట్టి మలం ఒక్కొక్కసారి నీళ్లలాగ వస్తుంటుంది. కాబట్టి ఒకసారి అది మామూలుగానే అలా అవుతుందో లేదా పిల్లకి నిజంగానే విరోచనాలు అవుతున్నాయో చూసుకోండి. విరోచనాలు అవుతుంటే, ముందుగా ఎప్పటికప్పుడు పాలు పడుతుండాలి. అమ్మాయికి ఇంకా 5 నెలలే కాబట్టి మీరు వేరేది ఏదీ ఇవ్వకండి. పాప తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు బట్టలు, దుప్పటి మార్చుతుండండి. ఈ వయస్సులో పిల్లలని విరోచనాలు వస్తే ఒక రోజుకంటే ఎక్కువ గమనించకూడదు. ఒక రోజులో మీ పాలు బాగా పట్టినా ఎలాంటి లాభం లేకపోతే డాక్టర్ కి చూపించడం అవసరం.
»Read All Answers
Question: పాలు లేదా ప్రోటీన్ఎక్స్ త్రాగితే, నాకు గుండెల్లో మంట పుడుతుంది. మరి వీటికి బదులు నేను ఎం తీసుకోవాలి?
Answer: హాయ్ అండి, పాలు త్రాగితే గుండెల్లో మంట తగ్గుతుందని మనకు తెలుసు, కానీ నిజానికి త్రాగే పాలు ఎలాంటివో తెలుసుకోకుండా త్రాగితే, మంట ఇంకా ఎక్కువయ్యే అవకాశముంది. ఇది ఎందుకంటే, పాలలో ఉండే కాల్షియమ్ గుండెలో మంట తగ్గడానికి దోహదపడుతుంది, కానీ అదే పాలలో ఉండే క్రొవ్వు పదార్దాలు ఆ మంటను పెంచగలదు. కాబట్టి మీరు ఒకసారి పాలు కొంచెం పలచగా, మీగడ తీసేసి త్రాగండి. అప్పటికీ మంట తగ్గకపోతే ఇక సొయా పాలు త్రాగాల్సి ఉంటుంది. లేదా డాక్టర్ గారిని సంప్రదించి పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో చెక్ చేయించుకోండి.
»Read All Answers